te_tn_old/act/05/34.md

1.2 KiB

Gamaliel, a teacher of the law, who was honored by all the people

లూకా గమలీయేలును పరిచయము చేయుచున్నాడు మరియు అతనిని గూర్చి నేపధ్య సమాచారమును అందిస్తున్నాడు. (చూడండి: [[rc:///ta/man/translate/writing-participants]] మరియు [[rc:///ta/man/translate/writing-background]])

who was honored by all the people

దీనిని క్రియాశీల రూపములోనూ చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “అందరి గౌరవమును పొందిరి” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

commanded the apostles to be taken outside

దీనిని క్రియాశీల రూపములోను చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “అపొస్తలులను బయటనికి తీసుకురావాలని సైనికులకు ఆజ్ఞాపించబడెను” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)