te_tn_old/act/05/31.md

1.6 KiB

God exalted him to his right hand

“దేవుని కుడి హస్తమున” ఉండుట అనగా దేవునినుండి గొప్ప అధికారమును మరియు గౌరవమును పొందుకొనెందుకు చెప్పబడిన సంకేత చర్యయైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుని ప్రక్కన కూర్చునేంత గౌరవ స్థానికి ఆయన అతనిని హెచ్చించాడు” (చూడండి: rc://*/ta/man/translate/translate-symaction)

give repentance to Israel, and forgiveness of sins

“పశ్చాత్తాపము” మరియు “క్షమాపణ” అనే ఈ రెండు పదాలు క్రియా పదాలుగా తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: దేవుడు ఇశ్రాయేలీయుల పాపములను క్షమించుటకు మరియు వారు పశ్చాత్తాపపడుటకు ఇశ్రాయేలు జనాంగమునకు ఒక అవకాశము ఇవ్వండి” (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)

Israel

“ఇశ్రాయేలు” అనే పదము యూదా ప్రజలను సూచిస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)