te_tn_old/act/05/30.md

826 B

The God of our fathers raised up Jesus

“లేపాడు” అనే పదము అలంకార పదము. ప్రత్యామ్నాయ తర్జుమా: “మన పితరులైన దేవుడు యేసును తిరిగి జీవింపజేసెను.” (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)

by hanging him on a tree

పేతురు ఉపయోగించిన “మ్రాను” అనే పదము చెక్కతో చేయబడిన సిలువను సూచిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “సిలువలో ఆయనను వ్రేలాడదీయట ద్వారా” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)