te_tn_old/act/05/28.md

2.2 KiB

in this name

“నామము” అనే పదము యేసు అను వ్యక్తిని సూచిస్తుంది. [అపొ.కార్య.4: 17] (../04/17.ఎం.డి) వచన భాగములోనున్న దీనిని మీరు ఎలా తర్జుమా చేశారో చూడండి. ప్రత్యామ్నాయ తర్జుమా: “యేసు అను వ్యక్తిని గూర్చి ఏమి మాట్లాడవద్దని” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

you have filled Jerusalem with your teaching

పట్టణములో అనేకమందికి బోధించుట అనగా వారు బోధనతో పట్టణమంత నింపినట్లుగా మాట్లాడుట అని అర్థము. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు ఆయనను గూర్చి యెరూషలేములో అనేకమందికి తెలియజేశారు” లేక “యెరూషలేమందంతట మీరు ఆయనను గూర్చి ప్రకటించారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

desire to bring this man's blood upon us

ఇక్కడ “రక్తము” అనే పదము మరణము అనే పదమునకు ఉపయోగించిన పర్యాయ పదము, మరియు ప్రజల మీదకి ఇంకొకరి రక్తము తీసుకొని వచ్చుటయనునది ఒక వ్యక్తి మరణానికి వారు అపరాధులు అని చెప్పుటకు రూపకఅలంకారముగా చెప్పబడిన మాట. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఈ మనుష్యుని మరణ విషయమై మనల్ని బాధ్యులనుగా చేయుట కోరిక” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metonymy]] మరియు [[rc:///ta/man/translate/figs-metaphor]])