te_tn_old/act/05/24.md

799 B

General Information:

“మీరు” అనే పదము బహువచనము మరియు ఇది ప్రధాన యాజకులను, దేవాలయ అధికారిని సూచించుచున్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-you)

they were much perplexed

వారు చాలా అయోమయానికి గురియైరి లేక “వారు ఎక్కువగా తికమకచెందిరి”

concerning them

వారు వినిన మాటల విషయమై లేక “జరిగిన ఈ కార్యాల విషయమై”

what would come of it

మరియు దీని ఫలితముగా ఏమి జరుగబోతుంది