te_tn_old/act/05/21.md

1.5 KiB

into the temple

వారు దేవాలయ ప్రాంగణములోనికి వెళ్ళిరిగాని యాజకులు మాత్రమె ప్రవేశించు దేవాలయ భవనములోనికి వెళ్ళలేదు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవాలయ ప్రాంగణములోనికి” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

about daybreak

తెల్లవారుచుండగా. రాత్రి సమయమందు చెరసాలనుండి దూత వారిని బయటికి తీసుకొనివచ్చి విడిపించినప్పటికీ, అపొస్తలులు దేవాలయ ప్రాంగణమునకు చేరుకొనుచుండగా సూర్యోదయమవుచుండెను.

sent to the jail to have the apostles brought

ఈ మాటనుబట్టి ఎవరో ఒకరు చెరసాలకు (లేక, జైలుకు) వెళ్ళారని తెలియజేయుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “అపొస్తలులను తీసుకొనివచ్చుటకు చెరసాలకు ఎవరో ఒకరిని పంపించబడియుండుట” (చూడండి: rc://*/ta/man/translate/figs-ellipsis)