te_tn_old/act/05/20.md

1.1 KiB

in the temple

ఇక్కడ ఈ మాట దేవాలయ ప్రాంగణమును సూచిస్తుంది గాని యాజకులు మాత్రమె ప్రవేశించే దేవాలయమును కాదు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవాలయ ప్రాంగణములో” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

all the words of this life

“మాటలు” అనే పదము ముందుగానే అపొస్తలులు ప్రకటించిన సందేశముకొరకు ఉపయోగించిన పర్యాయ పదాలు. ఈ అర్థాలు కూడా ఉండవచ్చు: 1) “ఈ సందేశమంతా నిత్యజీవమునకు సంబంధించినది” లేక 2) నూతన జీవన విధానము యొక్క సంపూర్ణ సందేశము” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)