te_tn_old/act/05/17.md

1.9 KiB

Connecting Statement:

మత నాయకులు విశ్వాసులను హింసించుటనారంభించిరి.

But

ఈ వాక్యమునుండి ఇంతవరకు జరిగినడానికి విరుద్ధమైన కథనమును ఆరంభిస్తుంది. విరుద్ధమైన కథనమును మీ భాషలో ఏ విధముగా పరిచయము చేస్తారో ఆ విధానములోనే మీరు తర్జుమా చేయవచ్చును.

the high priest rose up

“నిలిచెను” అనే ఈ మాటకు ప్రధాన యాజకుడు ఏదైనా క్రియను చేయుటకు నిర్ణయం తీసుకున్నాడని అర్థమేగాని ఆయన కూర్చున్న చోటునుంది పైకిలేచి నిలువబడియున్నాడని దాని అర్థము కాదు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రధాన యాజకుడు చర్య తీసుకున్నాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)

they were filled with jealousy

“అసూయ” అనే పదము నైరూప్య నామవాచకమును క్రియా విశేషణముగా తర్జుమా చేయవచ్చును. దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు హెచ్చుగా అసూయపడిరి” (చూడండి: [[rc:///ta/man/translate/figs-activepassive]] మరియు [[rc:///ta/man/translate/figs-abstractnouns]])