te_tn_old/act/05/14.md

802 B

General Information:

“వారు” అనే పదము యెరూషలేములో నివాసముంటున్న ప్రజలను సూచిస్తుంది.

more believers were being added to the Lord

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. [అపొ.కార్య.2: 41] (../02/41.ఎం.డి) వచన భాగములో “చేరారు” అనే మాటను ఎలా తర్జుమా చేశారో చూడండి. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రభువునందు అనేకమంది విశ్వాసముంచిరి” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)