te_tn_old/act/05/12.md

2.5 KiB

General Information:

ఇక్కడ “వారంతా” మరియు “వారు” అనే పదాలు విశ్వాసులను సూచిస్తుంది.

Connecting Statement:

సంఘ ఆరంభ రోజులలో ఏమి జరిగిందనే విషయాలను లూకా వివరించుకుంటూ వెళ్తున్నాడు.

Many signs and wonders were taking place among the people through the hands of the apostles

లేదా “అపొస్తలుల హస్తముల ద్వారా ప్రజలలో అనేకులు అనేకమైన సూచకక్రియలను మరియు అద్భుతములను పొందిరి.” దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “అపొస్తలులు ప్రజల మధ్య అనేకమైన సూచకక్రియలను మరియు అద్భుతములను జరిగించిరి” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

signs and wonders

ప్రాకృతాతీమైన సంఘటనలు మరియు మహత్కార్యములు. [అపొ.కార్య.2:22] (../02/22.ఎం.డి) వచన భాగములో ఈ మాటలను మీరు ఎలా తర్జుమా చేశారో చూడండి.

through the hands of the apostles

“హస్తములు” అనే పదము అపొస్తలులను సూచిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “అపొస్తలుల ద్వారా” (చూడండి: rc://*/ta/man/translate/figs-synecdoche)

Solomon's Porch

ఇది పైకప్పు ఆధారముగానున్న స్తంభాల వరుసను కలిగిన నడిచే త్రోవయైయుండెను, మరియు రాజైన సొలొమోను తరువాత ప్రజలు దీనికి ఈ పేరును పెట్టిరి. [అపొ.కార్య.3: 11] (../03/11.ఎం.డి) వచన భాగములోనున్న “సొలొమోను మంటపం” అనే ఎలా తర్జుమా చేశారో చూడండి.