te_tn_old/act/05/09.md

1.9 KiB

General Information:

ఇక్కడ “మీరు” అనే పదము బహువచనమునకు సంబంధించినది మరియు అననీయ, సప్పీరాలిద్దరినిది సూచిస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-you)

Connecting Statement:

అననీయ మరియు సప్పీరాలను గూర్చిన కథన భాగము ఇక్కడతో ముగించబడుతుంది.

How is it that you have agreed together to test the Spirit of the Lord?

పేతురు సప్పీరాను గద్దించుటకు ఈ ప్రశ్నను అడుగుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రభువు ఆత్మను పరీక్ష చేయుటకు మీరు ఏకమైయుండకూడదు!” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

you have agreed together

మీరు ఇద్దరు ఏకమైయ్యారు

to test the Spirit of the Lord

“పరీక్ష” అనే ఈ పదమునకు సవాలు చేయడం లేక నిరూపించడం అని అర్థము. వారు దేవునితో అబద్ధమాడి ఏ శిక్షను పొందకుండ తప్పించుకోవచ్చని వారు ప్రయత్నించియుండవచ్చును.

the feet of the men who buried your husband

“కాళ్ళు” అనే మాట మనుష్యులను సూచిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నీ భర్తను పాతిపెట్టివచ్చిన మనుష్యులు” (చూడండి: rc://*/ta/man/translate/figs-synecdoche)