te_tn_old/act/05/05.md

844 B

fell down and breathed his last

ఇక్కడ “తన కొన ఊపిరిని పీల్చుకున్నాడు” అనే ఈ మాటకు “తన చివరి ఊపిరిని వదిలాడు” అని అర్థము మరియు అతడు చనిపోయాడని మంచి మాటలతో చెప్పుట అని అర్థము. అననీయ కుప్పకూలిపోయాడు, ఎందుకంటే అతను చనిపోయాడు; అతను పడిపోయినందున చనిపోలేదు. ప్రత్యామ్నాయ తర్జుమా: “చనిపోయి, నేల మీద కుప్పకూలిపోయాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-euphemism)