te_tn_old/act/05/04.md

2.1 KiB

While it remained unsold, did it not remain your own ... control?

అననీయను గద్దించుటకు పేతురు ఈ ప్రశ్నను ఉపయోగించుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అమ్మకుండా మిగిలిపోయినప్పుడు, ఇది నీ స్వంతమే కదా... నీ ఆధీనములోనే ఉందికదా.” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

While it remained unsold

నీఫు దీనిని అమ్మనప్పుడు

after it was sold, was it not in your control?

అననీయను గద్దించుటకు పేతురు ఈ ప్రశ్నను ఉపయోగించుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దీనిని అమ్మిన తరువాత, నీకు వచ్చిన ధనము నీ ఆధీనములో ఉంది.” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

after it was sold

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దీనిని నీవు అమ్మిన తరువాత” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

How is it that you thought of this thing in your heart?

అననీయను గద్దించుటకు పేతురు ఈ ప్రశ్నను ఉపయోగించుచున్నాడు. “హృదయం” అనే ఈ పదము చిత్తమును మరియు భావోద్వేగాలను సూచిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఇలా చేయాలని నీవు ఆలోచించియుండకూడదు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-rquestion]] మరియు [[rc:///ta/man/translate/figs-metonymy]])