te_tn_old/act/05/02.md

944 B

his wife also knew it

అమ్మకం ద్వారా వచ్చిన డబ్బులో కొంత దాచి ఉంచాడని తన భార్యకు కూడా తెలుసు.

laid it at the apostles' feet

వారు కలిగియున్న డబ్బును అపొస్తలులకు అప్పగించిరని దీని అర్థము. [అపొ.కార్య.4:35] (../04/35.ఎం.డి) వచన భాగములో దీనిని మీరు ఏ విధముగా తర్జుమా చేశారో చూడండి. ప్రత్యామ్నాయ తర్జుమా: “అపొస్తలులకు వాటిని అప్పగించిరి” లేక “దానిని అపొస్తలులకు అప్పగించిరి” (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)