te_tn_old/act/05/01.md

934 B

(no title)

నూతన క్రైస్తవులు తమకు సంబంధించినవాటిని ఒకరితోఒకరు అనగా ఇతర విశ్వాసులతో ఎలా పంచుకొనియున్నారనే కథనములో ముందుకు సాగుతుంది, లూకా ఇక్కడ అననియ సప్పీర అను ఇద్దరు విశ్వాసులను గూర్చి చెబుతున్నాడు. (చూడండి: [[rc:///ta/man/translate/writing-background]] మరియు [[rc:///ta/man/translate/writing-participants]])

Now

కథనములో క్రొత్త భాగాన్ని చెప్పుటకు ముఖ్య కథనములో విరామం చెప్పుటకు ఈ మాటను ఇక్కడ ఉపయోగించడమైనది.