te_tn_old/act/04/35.md

1.2 KiB

laid it at the apostles' feet

దీని అర్థము ఏమనగా వారు తెచ్చిన డబ్బును అపొస్తలుల వద్ద పెట్టిరి. ప్రత్యామ్నాయ తర్జుమా: “దానిని అపొస్తలులకు అప్పగించిరి” లేక “అపొస్తలులకు ఆ డబ్బును ఇచ్చిరి” (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)

it was distributed to each one according to their need

“అవసరం” అనే నామవాచకమును క్రియా పదముగా తర్జుమా చేయవచ్చును. దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు ఆ డబ్బును అవసరములలోనున్న విశ్వాసులందరికి పంచిపెట్టిరి” (చూడండి: [[rc:///ta/man/translate/figs-activepassive]] మరియు [[rc:///ta/man/translate/figs-abstractnouns]])