te_tn_old/act/04/32.md

1015 B

were of one heart and soul

“హృదయము” అనే ఈ పదము ఆలోచనలను మరియు “ఆత్మ” అనే పదము భావోద్వేగాలను సూచిస్తుంది. ఆ రెండు పదాలు కలిసి సంపూర్ణమైన వ్యక్తిత్వమును సూచిస్తాయి. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఒకే విధముగా ఆలోచించిరి మరియు ఒకే సంగతులను కోరుకొనిరి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

they had everything in common

తమకు సంబంధించినవన్నీ ఒకరితోఒకరు పంచుకొనిరి. [అపొ.కార్య.2:44] (../02/44.ఎం.డి) వచనములో దీనిని ఏ విధముగా తర్జుమా చేశారో చూడండి.