te_tn_old/act/04/31.md

910 B

the place ... was shaken

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “స్థలము... కంపించింది” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

they were all filled with the Holy Spirit

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. [అపొ.కార్య.2:4] (../02/4.ఎం.డి) వచన భాగములోని దీనిని మీరు ఎలా తర్జుమా చేశారో చూడండి. ప్రత్యామ్నాయ తర్జుమా: “పరిశుద్ధాత్ముడు వారినందరిని నింపెను” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)