te_tn_old/act/04/29.md

1.7 KiB

Connecting Statement:

[అపొ.కార్య.4:24] (../04/24.ఎం.డి) వచన భాగములో విశ్వాసులు ఆరంభించిన వారి ప్రార్థనను ముగించిరి.

look upon their warnings

ఇక్కడ “పైకి చూచుట” అనే మాటలు యూదా నాయకులు విశ్వాసులను ఏ విధముగా బెదరించుచున్నారో చూడమని దేవునియందు మనవి చేసుకొనుట. ప్రత్యామ్నాయ తర్జుమా: “మమ్ములను శిక్షించుటకు వారు ఏ విధముగా మమ్మును బెదరించుచున్నారో చూడండి” (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)

speak your word with all boldness

“వాక్కు” అనే పదము ఇక్కడ దేవుని సందేశము అనే మాటకొరకు పర్యాయపదముగా చెప్పబడింది. “ధైర్యముగా” అనే నైరూప్య నామవాచకము క్రియా విశేషణముగా తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీ సందేశమును ధైర్యముగా చెప్పుడి” లేక “మీరు సందేశమును ఇచ్చుచున్నప్పుడు ధైర్యముగా ఉండుడి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)