te_tn_old/act/04/28.md

1.0 KiB

to do all that your hand and your plan had decided

ఇక్కడ “చెయ్యి” అనే పదము దేవుని అధికారము లేక దేవుని శక్తియని అర్థమిచ్చుటకు ఉపయోగించబడింది. అదనముగా, “నీ చెయ్యి మరియు నీ ఆశ నిర్ణయించిన” అనే ఈ మాట దేవుని శక్తిని మరియు ప్రణాళికను చూపించుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నీవు నిర్ణయించిన ప్రతీది చేయుటకు నీవు శక్తిమంతుడవు మరియు నీవు ప్రణాళిక చేసిన ప్రతీది చేసియున్నావు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metonymy]] మరియు [[rc:///ta/man/translate/figs-synecdoche]])