te_tn_old/act/04/26.md

1.9 KiB

Connecting Statement:

[అపొ.కార్య.4:25] (../04/25.ఎం.డి) వచన భాగములో విశ్వాసులు ఆరంభించిన కీర్తనలలోని రాజైన దావీదు వ్యాఖ్యను క్రోడీకరించుటను ముగించుచున్నారు.

The kings of the earth set themselves together, and the rulers gathered together against the Lord

ఈ రెండు పంక్తులకు అర్థము ప్రాథమికముగా ఒకే అర్థమును కలిగియుండును. ఈ రెండు పంక్తులు దేవునిని విరోధించుటకు భూసంబంధమైన పాలకుల ప్రయాసను నొక్కి వక్కాణిస్తున్నాయి. (చూడండి: rc://*/ta/man/translate/figs-parallelism)

set themselves together ... gathered together

ఈ రెండు మాటలకు అర్థము ఏమనగా యుద్దమందు పోరాడుటకు వారి వారి సైన్యములను ఒకటిగా కలిపారని అర్థము. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారి సైన్యములను ఏకపరిచిరి... వారి దళాలను ఒక దగ్గరికి చేర్చిరి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

against the Lord, and against his Christ

ఇక్కడ “ప్రభువు” అనే పదము ఇక్కడ దేవునిని సూచిస్తుంది. కీర్తనలలో “క్రీస్తు” అనే పదము మెస్సయ్యాను లేక దేవుడు అభిషేకించిన వ్యక్తిని సూచిస్తుంది.