te_tn_old/act/04/21.md

1.4 KiB

General Information:

స్వస్థతనొందిన కుంటివాని వయస్సును గూర్చిన నేపథ్య సమాచారమును 22వ వచనము తెలియజేస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/writing-background)

After further warning

యూదా మత నాయకులు మరియొకసారి పేతురు మరియు యోహానును శిక్షించుటకు బెదిరించిరి.

They were unable to find any excuse to punish them

యూదా నాయకులు పేతురు మరియు యోహానులను బెదిరించినప్పటికీ, ప్రజలు అల్లర్లకు గురికాకుండా వారిని శిక్షించుటకు వారు ఎటువంటి కారణమును కనుగొనలేకపోయిరి.

for what had been done

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “పేతురు మరియు యోహానులు జరిగించినదాని విషయమై” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)