te_tn_old/act/04/19.md

808 B

General Information:

ఇక్కడ “మేము” అనే పదము పేతురును మరియు యోహానును సూచిస్తుంది గాని వారి మాటలను వింటున్నవారిని సూచించుటలేదు. (చూడండి:rc://*/ta/man/translate/figs-exclusive)

Whether it is right in the sight of God

“దేవుని దృష్టిలో” అనే ఈ మాట దేవుని అభిప్రాయమును సూచిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: ఇది సరియైనదని దేవుడు అనుకుంటేనే తప్ప” (చూడండి:rc://*/ta/man/translate/figs-metonymy)