te_tn_old/act/04/17.md

1.1 KiB

in order that it spreads no further

ఇక్కడ “ఇది” అనే పదము అనేకమైన అద్భుతములను లేక పేతురు యోహానులు దీనిని కొనసాగించుటకు చేసే బోధనను సూచించును. ప్రత్యామ్నాయ తర్జుమా: “జరిగిన ఈ అద్భుతము విషయమైన వార్త వ్యాపించిన క్రమములో” లేక “ఈ అద్భుతమును గూర్చి వినని ప్రజలేవరూ ఉండరు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

not to speak anymore to anyone in this name

ఇక్కడ “నామము” అనే పదము యేసును సూచిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “యేసు అను ఈ వ్యక్తిని గూర్చి ఎవరితోనూ ఎవరూ మాట్లాడకూడదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)