te_tn_old/act/04/14.md

811 B

the man who was healed

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “పేతురు మరియు యోహానులు స్వస్థపరిచిన వ్యక్తి” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

nothing to say against this

పేతురు మరియు యోహానులు స్వస్థపరిచిన మనిషికి విరుద్ధముగా మాట్లాడుటకు ఏమిలేదు. “ఇది” అనే ఈ పదము పేతురు మరియు యోహానులు చేసిన కార్యమును సూచిస్తుంది.