te_tn_old/act/04/12.md

2.1 KiB

There is no salvation in any other person

“రక్షణ” అనే నామవాచకం క్రియా పదముగా తర్జుమా చేయవచ్చును. దీనిని సానుకూలంగా చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఈయన ఒక్కడే రక్షించుటకు యోగ్యుడు” (చూడండి:rc://*/ta/man/translate/figs-abstractnouns)

no other name under heaven given among men

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆకాశము క్రింద దేవుడు అనుగ్రహించిన పురుషుల మధ్య ఏ నామమునందైన లేదు” (చూడండి:rc://*/ta/man/translate/figs-activepassive)

no other name ... given among men

“పురుషలలో ఇవ్వబడిన నామము” అనే ఈ మాట యేసును సూచిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆకాశము క్రింద పురుషులలో ఇవ్వబడిన ఇతర ఏ వ్యక్తి ద్వారా రక్షణ కలుగదు” (చూడండి:rc://*/ta/man/translate/figs-metonymy)

under heaven

ప్రపంచములోని అన్నిచోట్లను సూచించే విధానము ఇదైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రపంచములో” (చూడండి:rc://*/ta/man/translate/figs-idiom)

by which we must be saved

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “మనలను రక్షించగల” లేక “మనలను రక్షించగల వ్యక్తి” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)