te_tn_old/act/04/10.md

1.6 KiB

May this be known to you all and to all the people of Israel

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరందరూ మరియు ఇశ్రాయేలీయులందరూ తెలుసుకొందురుగాక” (చూడండి:rc://*/ta/man/translate/figs-activepassive)

to you all and to all the people of Israel

మమ్ములను ప్రశ్నిస్తున్న మీకు మరియు ఇతర ఇశ్రాయేలీయులందరికి

in the name of Jesus Christ of Nazareth

ఇక్కడ “నామము” అనే పదము శక్తిని మరియు అధికారమును సూచిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నజరేయుడైన యేసు క్రీస్తు శక్తి ద్వారా” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

whom God raised from the dead,

ఇక్కడ పైకి లేపిన అనేది చనిపోయిన ఒక వ్యక్తిని తిరిగి జీవింపజేయు కార్యమును గూర్చి ఉపయోగించబడిన నానుడియైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “తిరిగి జీవింపజేసిన దేవుడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)