te_tn_old/act/04/09.md

1.4 KiB

if we this day are being questioned ... by what means was this man made well?

వారు విచారణలో ఉన్నారనేది నిజమైన కారణమని స్పష్టము చేయుటకొరకు పేతురు ఈ ప్రశ్నను అడుగుచున్నారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఏ విధముగా ఈ మనుష్యుని బాగు చేసియున్నామని... ఈ రోజున మీరు మమ్ములను అడుగుచున్నారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

we this day are being questioned

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఈ రోజున మీరు మమ్ములను ప్రశ్నించుచున్నారు” (చూడండి:rc://*/ta/man/translate/figs-activepassive)

by what means was this man made well

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఏ విధముగా ఈ మనుష్యుని మేము స్వస్థపరిచియున్నాము” (చూడండి:rc://*/ta/man/translate/figs-activepassive)