te_tn_old/act/04/05.md

1.2 KiB

General Information:

ఇక్కడ “వారు” అనే పదము యూదా ప్రజలందరినీ సూచిస్తుంది.

Connecting Statement:

అధికారులు పేతురు యోహానులను ప్రశ్నించిరి, అయితే వారు ఎటువంటి భయములేకుండా జవాబునిచ్చిరి.

It came about ... that

క్రియ ఆరంభమగుదానిని సూచించుటకు ఇక్కడ ఉన్నటువంటి మాటను ఉపయోగించిరి. దీనిని చేయు విధానమును మీ భాష కలిగియున్నట్లయితే, ఇక్కడ దానిని మీరు ఉపయోగించుకొనవచ్చును.

their rulers, elders and scribes

ఈ వాక్యము యూదుల పరిపాలన న్యాయాలయమైన సన్హేద్రిన్ సభకు సంబంధించినది. ఇందులో మూడు విభిన్న వర్గాల ప్రజలు ఉందురు. (చూడండి: rc://*/ta/man/translate/figs-synecdoche)