te_tn_old/act/03/intro.md

1.9 KiB

అపోస్తలుల కార్యము 03 సాదారణ అంశములు

ఈ అధ్యాయములోని విశేషమైన ఉద్దేశాలు

అబ్రహాముతో చేయబడిన నిబంధన

అబ్రహముతో దేవుడు చేసిన నిబంధనలోని ఒక భాగమును నెరవేర్చుటకు యేసు యూదుల యొద్దకు వచ్చెనని ఈ అధ్యాయము వివరిస్తుంది. యేసు మరణ విషయములో యూదులు ప్రాముఖ్యమైన నిందితులని పేతురు ఆలోచించాడు, కాని అతడు

ఈ అధ్యాయములోని మరికొన్ని అనువాద సమస్యలు

“నువ్వు విడిపించబడితివి”

యేసును రోమియులు చంపారు, కానీ యూదులు ఆయనని బంధించి, రోమియుల యొద్దకు తీసుకుని పోవడం వలన మరియు ఆయనను చంపమని కోరినందుకుగాను వారు ఆయనను చంపిరి. ఇందు మూలమున యేసు మరణ విషయములో యూదులే ప్రధాన నిందితులని ప్రేతురు భావించారు. అయితే మారుమనస్సు పొందవలెనని యేసు శిష్యులను వారియొద్దకే మొదట పంపించబడిరని అతడు వారితో చెప్పెను (లూకా 3:26). (చూడండి: rc://*/tw/dict/bible/kt/repent)