te_tn_old/act/03/12.md

2.1 KiB

When Peter saw this

“దీని” అనే పదము ప్రజల ఆశ్చర్యమును సూచించుచున్నది.

You men of Israel

తోటి ఇశ్రాయేలీయులు. పేతురు ప్రజలను ఉద్దేశించి మాట్లాడినాడు.

why do you marvel?

అక్కడ ఏమి జరిగినదో దాని విషయములో వారు ఆశ్చర్యపడకూడదనే విషయమును నొక్కి చెప్పడానికి పేతురు ఈ ప్రశ్నను అడిగిండు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరెందుకు ఆశ్చర్యపడుతున్నారు?” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

Why do you fix your eyes on us, as if we had made him to walk by our own power or godliness?

పేతురు మరియు యోహాను ఆ మనుష్యుని తమ స్వంత శక్తి ద్వారా స్వస్థపరచారని వారు ఆలోచించకూడదని అతడు ఈ ప్రశ్నను అడిగాడు. దీనిని రెండు వేవేరు వాక్యములుగా వ్రాయవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు మా వైపు చూడకండి. మా స్వంత శక్తిచేత లేక భక్తిచేత అతడు నడిచేలా చేయలేదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

fix your eyes on us

వారు వారి వైపు అదే పనిగా చూచుచున్నారని దీని అర్థము. ప్రత్యామ్నాయ తర్జుమా: “మా వైపు తదేకంగా చూడడం” లేక “మా వైపు అదే పనిగా చూడడం” (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)