te_tn_old/act/02/40.md

2.0 KiB

(no title)

పెంతికొస్తు దినమందు జరిగిన సంఘటనకు ఇది ముగింపు. పెంతికొస్తూ దినము తర్వాత నుండి విశ్వాసులు ఏవిధంగా నడుచుకోవాలి అనే వివరణ 42వ వచనము నుండి ఆరంభించబడును. (చూడండి: rc://*/ta/man/translate/writing-endofstory)

he testified and urged them

అతడు ఎంతో తీవ్రముగా చెప్పాడు మరియు అతడు వారిని వేడుకొనియున్నాడు. “సాక్ష్యమిచ్చాడు” మరియు “వేడుకొనియున్నాడు” అనే ఈ రెండు పదాలు ఒకే అర్థమును తెలియజేస్తాయి. అంతేగాకుండా, పేతురు చెబుతున్న మాటలకు వారు స్పందించాలని అతడు వారిని ఎంతగానో వేడుకొనియున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అతడు వారియందు ఎంతాగానో వేడుకొనియున్నాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-doublet)

Save yourselves from this wicked generation

“ఈ దుష్ట జనాంగమును” దేవుడు శిక్షిస్తాడనేది ఇక్కడ మనకు తెలియవచ్చే అన్వయము.” ప్రత్యామ్నాయ తర్జుమా: “ఈ దుష్ట ప్రజలు అనుభవించబోయే శిక్షనుండి మిమ్మును మీరు రక్షించుకొనండి” (చూడండి:rc://*/ta/man/translate/figs-explicit)