te_tn_old/act/02/07.md

1.2 KiB

They were amazed and marveled

ఈ రెండు పదాలు ఒకే అర్థమును తెలియజేస్తాయి. అవి రెండు పదాలు ఆశ్చర్యకరమైన స్థితిని నొక్కి వక్కాణిస్తున్నాయి. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు గొప్పగా ఆశ్చర్యచకితులైరి” (చూడండి: rc://*/ta/man/translate/figs-doublet)

Really, are not all these who are speaking Galileans?

ప్రజలు తమ విస్మయమును వ్యక్తపరచుటకు ఈ ప్రశ్నను అడుగుదురు. ఆశ్చర్యపోయి గట్టిగా అరచుటకు ప్రశ్నను మార్చవలసియుంటుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఈ గలిలయులందరికి బహుశః మన భాషలు తెలియకుండవచ్చు!” (చూడండి: [[rc:///ta/man/translate/figs-rquestion]] మరియు [[rc:///ta/man/translate/figs-exclamations]])