te_tn_old/act/02/03.md

1.4 KiB

There appeared to them tongues like fire

ఇవి నిజమైన అగ్ని మంటలు లేక అగ్ని నాలుకలు కాకపొయిడవచ్చును, కాని వాటివలె కనబడియుండవచ్చును. బహుశః ఈ అర్థాలను కలిగియుండవచ్చును: 1) వారందరూ అగ్నివలె మండుచున్నట్లుగా ఆ నాలుకలు విభాగించబడియుండవచ్చును లేక 2) చిన్న చిన్న అగ్నిమంటలు నాలుకలవలె కనబడియుండవచ్చును. చిన్న స్థలములో అగ్ని మండుచున్నప్పుడు అనగా ఒక దీపమువలె మండుచున్నప్పుడు, దానినుండి వచ్చే మంట నాలుకవలె కనబడుతుంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-simile)

that were distributed, and they sat upon each one of them

దీనికి అర్థము ఏమనగా “అగ్నివలె నాలుకలు” వ్యాపించబడియున్నవి, తద్వారా ప్రతియొక్కరి మీద ఒక్కొక్క అగ్ని జ్వాల ఉండెను.