te_tn_old/act/01/26.md

916 B

They cast lots for them

యోసేపు మరియు మత్తీయల విషయమై నిర్ణయము తీసికొనుటకు అపొస్తలులు చీట్లు వేశారు.

the lot fell to Matthias

చీట్లు వేసినప్పుడు యూదా స్థానములో మత్తీయ ఉండుటకు చీటి వచ్చింది.

he was numbered with the eleven apostles

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “విశ్వాసులందరూ తనను మిగిలిన పదకొండు మంది అపొస్తలులతో ఉండుటకు భావించిరి” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)