te_tn_old/act/01/25.md

1.5 KiB

to take the place in this ministry and apostleship

ఇక్కడ “అపొస్తలత్వము” అనే ఈ పదము ఇది ఎటువంటి “పరిచర్య” అని నిర్వచిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఈ అపొస్తలత్వ పరిచర్యలో యూదా స్థానమును కలిగియుండుటకు” లేక “అపొస్తలుడిగా సేవ చేయుటలో యూదా స్థానము కలిగియుండుటకు” (చూడండి: rc://*/ta/man/translate/figs-doublet)

from which Judas turned away

“దారి తప్పి” అనే ఈ మాటకు యూదా ఈ పరిచర్య చేయుటను నిలిపివేశాడు అని అర్థము. ప్రత్యామ్నాయ తర్జుమా: “యూదా నెరవేర్చుటను నిలిపివేసిన పరిచర్య”

to go to his own place

ఈ మాట యూదా మరణమును మరియు తన మరణము తరువాత తన తీర్పు సహా సూచిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “తనకు సంబంధించిన స్థలముకు వెళ్ళుటకు” (చూడండి: rc://*/ta/man/translate/figs-euphemism)