te_tn_old/act/01/24.md

1.1 KiB

They prayed and said

ఇక్కడ “వారు” అనే పదము విశ్వాసులందరినీ సూచిస్తుంది, కానీ బహుశః అపొస్తలులలో ఒకరు మాత్రమే ఈ మాటలను పలికియుండవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “విశ్వాసులందరూ కలిసి ప్రార్థించారు మరియు అపొస్తలులలో ఒకరు చెప్పారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

You, Lord, know the hearts of all people

“హృదయాలు” అనే ఈ పదము ఆలోచనలను మరియు ఉద్దేశాలను సూచిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రభువా, ప్రతియొక్కరి ఆలోచనలు మరియు ఉద్దేశాలను నీవెరుగుదువు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)