te_tn_old/act/01/23.md

1.1 KiB

They put forward two men

ఇక్కడ “వారు” అనే పదము ప్రస్తుతమందున్న విశ్వాసులందరిని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “పేతురు పేర్కొనినవాటిని నిర్వర్తించుటకు వారు ఇద్దరి మనుష్యులను ముందుకు నిలువబెట్టిరి” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

Joseph called Barsabbas, who was also named Justus

దీనిని క్రియాశీల రూపములో తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “యోసేపు అను వ్యక్తిని ప్రజలు బర్సబ్బా మరియు యూస్తు అని కూడా పిలిచెదరు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-activepassive]] మరియు [[rc:///ta/man/translate/translate-names]])