te_tn_old/act/01/22.md

2.4 KiB

beginning from the baptism of John ... become a witness with us of his resurrection

నూతన అపొస్తలుడికి ఉండవలసిన గుణలక్షణమును తెలియజేయు మాటలు “మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు... మనతో ఉండాలి” ఆనే మాటలతో ఆరంభమైన 21వ వచనములో ముగుస్తుంది. క్రియా పదము యొక్క విషయము “ఉండాలి” అనగా “మనలో ఒకడిని” సూచిస్తుంది. ఇక్కడ వాక్యాన్ని కొంచెము తగ్గించి చెప్పబడింది: “బాప్తిస్మమిచ్చు యోహాను దగ్గరనుండి మనతో కలిసి ఉండిన ఒక మనుష్యుడు.. మనతో సాక్షిగా ఉండుట అవసరము.”

beginning from the baptism of John

“బాప్తిస్మము” అనే నామవాచకమును క్రియా పదముగా కూడా తర్జుమా చేయవచ్చును. బహుశః సాధ్యపడు అర్థాలు ఇలా ఉండవచ్చును: 1) “యోహాను యేసుకు బాప్తిస్మమిచ్చిన నాటనుండి” లేక 2) యోహాను ప్రజలకు బాప్తిస్మమిచ్చిన ఆరంభమునుండి” (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)

to the day that he was taken up from us

దీనిని క్రియాశీల రూపములోను చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “యేసు మనలను విడచి, పరలోకానికి ఆరోహణమైనప్పటివరకు” లేక “దేవుడు ఆయనను మనలనుండి పైకి కొనిపోబడినంతవరకు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

become a witness with us of his resurrection

ఆయన పునరుత్థానమునుగూర్చి మనతో తప్పకుండ సాక్ష్యమిచ్చుటకొరకు