te_tn_old/act/01/20.md

2.6 KiB

General Information:

యూదా విషయములో జరిగిన ఆ సంఘటనను ఆధారము చేసికొని పేతురు ఈ వచనములోని మాటలను జ్ఞాపకము చేసికొనుచున్నాడు, ఈయన దావీదు వ్రాసిన 2వ కీర్తనలోని మాటను జ్ఞాపకము చేసుకొని ఆ సంబంధము కలుపుచున్నాడు. కీర్తనలోని ఈ మాట వచనము చివరి భాగమువరకు ఉంటుంది.

Connecting Statement:

పేతురు విశ్వాసులతో ఆరంభించిన తన ప్రసంగమును ముందుకు కొనసాగిస్తూ ఉన్నాడు [అపొ.కార్య.1:16] (../01/16.ఎం.డి).

For it is written in the Book of Psalms

దీనిని క్రియాశీల రూపములో కూడా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “కీర్తనల గ్రంథములో దావీదు వ్రాసినట్లుగా” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

Let his field be made desolate, and do not let even one person live there

ఈ రెండు మాటలకు అర్థము ప్రాథమికముగా ఒకటే అర్థాన్ని స్పురిస్తుంది. వివిధ పదాలతో ఒకే ఆలోచనను పునరావృతం చేయుట ద్వారా మొదటిగా చెప్పిన అర్థాన్ని రెండవ మారు చెప్పిన మాటలు నొక్కి చెబుతున్నాయి. (చూడండి: rc://*/ta/man/translate/figs-parallelism)

Let his field be made desolate

బహుశః ఈ అర్థాలు కూడా ఉండవచ్చును, 1) “భూమి” అనే ఈ పదము యూదా మరణించిన పొలమును సూచిస్తుంది, లేక 2) “భూమి” అనే ఈ పదము యూదా నివాస స్థలమును సూచించును మరియు ఇది తన కుటుంబ క్రమము విషయమై రూపకలంకారముగా కూడా చెప్పబడియుండవచ్చును.

be made desolate

ఖాళీగా మారుట