te_tn_old/act/01/18.md

1.6 KiB

Now this man

“ఇతడు” అనే ఈ పదము ఇస్కరియోతు యూదాను సూచిస్తుంది.

the earnings he received for his wickedness

అతడు చేసిన చెడు పనులనుండి సంపాదించిన డబ్భువలన అతడు చనిపోయాడు. “అతని దుష్టత్వము” అనే ఈ పదాలు ఇస్కరియోతు యూదా యేసుకు ద్రోహము చేసి, ప్రజలకు పట్టించి, ఆయనను మరణమునకు గురిచేసినదానిని సూచిస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

there he fell headfirst, and his body burst open, and all his intestines poured out

యూదా కేవలము క్రిందకు పడిపోయాడనేదానికంటే, చాలా ఎత్తులోనుండి క్రిందకు పడ్డాడని ఇది మనకు తెలియజేస్తోంది. పడిపోవడం అనేది చాలా భయంకరముగా జరిగియుంటుందని అతని శరీరము బద్దలైపోయిందనే మాటతో మనకు బాగుగా అర్థమతోంది. లేఖనములలోని ఇతర భాగములును అతను ఉరి వేసుకున్నాడని చెబుతున్నాయి. (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)