te_tn_old/act/01/15.md

1.2 KiB

Connecting Statement:

ఈ సంఘటన పేతురు మరియు విశ్వాసులందరూ మేడ గదిలో ఉన్నప్పుడు జరిగింది.

In those days

ఈ మాటలన్నియు కథలోని క్రొత్త భాగానికి నాంది పలుకుతున్నట్లుగా ఉన్నాయి. శిష్యులు మేడ గదిలో సమావేశమైయున్నప్పుడు యేసు ఆరోహణమైన తరువాత కాల వ్యవధిని ఆ మాటలు సూచిస్తున్నాయి. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆ సమయములో” (చూడండి: rc://*/ta/man/translate/writing-newevent)

120 people

నూట ఇరవైమంది (చూడండి: rc://*/ta/man/translate/translate-numbers)

in the midst of the brothers

ఇక్కడ “సహోదరులు” అనే పదము తోటి విశ్వాసులను సూచిస్తుంది, వీరిలో పురుషులు మరియు స్త్రీలు కూడా ఉన్నారు.