te_tn_old/act/01/14.md

608 B

They were all united as one

దీని అర్థము ఏమనగా అపొస్తలులు మరియు విశ్వాసులందరూ ఒకే ఉద్దేశమును మరియు ఒకే బాధ్యతలను పంచుకొనిరి, మరియు వారి మధ్యలో ఎటువంటి కలహాలు లేకుండెను.

as they diligently continued in prayer

అనగా శిష్యులందరూ ప్రతిరోజూ తరచుగా ప్రార్థన చేయుచుండిరి.