te_tn_old/act/01/12.md

615 B

Then they returned

అపొస్తలులు తిరిగి వచ్చిరి.

a Sabbath day's journey

యూదుల ఆచార పధ్ధతి ప్రకారము విశ్రాంతి దినమందు ఒక మనుష్యుడు ఎంత దూరము నడవాలో అంతే దూరమును సూచించును. ప్రత్యామ్నాయ తర్జుమా : “బహుశః ఒక కిలోమీటరు దూరముండవచ్చును” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)