te_tn_old/act/01/11.md

512 B

You men of Galilee

గలిలయ మనుష్యులని అపొస్తలులను సూచించి దూతలు చెప్పిరి.

will return in the same manner

యేసు ఆరోహణమై పరలోకమునకు కొనిపోబడినప్పుడు మేఘములు ఏ విధముగా ఆవరించియుండెనో, అలాగే ఆయన తిరిగి ఆకాశము మీదకి వచ్చును.