te_tn_old/act/01/09.md

1.3 KiB

as they were looking up

వారు చూస్తుండగా. అపొస్తలులు యేసు వైపు “చూస్తూ ఉండిపోయారు” ఎందుకంటే యేసు ఆకాశములోనికి ఆరోహణమైయ్యాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆకాశము వైపు వారు చూస్తుండగా” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

he was raised up

ఈ మాటను క్రియాశీల రూపములో కూడా చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయన ఆకాశమునకు కొనిపోబడియున్నాడు” లేక “దేవుడు ఆయనను ఆకాశములోనికి తీసుకొని వెళ్ళాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

a cloud hid him from their eyes

వారు చూస్తుండగా మేఘము వారికి అడ్డము వచ్చెను, అందుచేత వారు ఆయనను ఎక్కువ దూరము చూడలేకపోయిరి.