te_tn_old/act/01/08.md

771 B

you will receive power ... and you will be my witnesses

అపొస్తలులు పొందబోవు శక్తి యేసును గూర్చి సాక్షులుగా ఉండునట్లు బలపరచును. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు నాకు సాక్షులుగా ఉండుటకు.. దేవుడు మిమ్మును బలపరచును”

to the ends of the earth

ఈ అర్థాలు కూడా ఉంటాయి : 1) “ప్రపంచమంత” లేక 2) భూమి మీద ఉన్నటువంటి సుదూర ప్రదేశాలు” (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)