te_tn_old/act/01/07.md

775 B

the times or the seasons

సాధ్యమగు అర్థాలు ఏమనగా 1) “కాలాలు” మరియు “సమయాలు” అనే పదాలు విభిన్నమైన సమయాన్ని లేక కాలాన్ని సూచిస్తున్నాయి. ప్రత్యామ్నాయ తర్జుమా: “సాధారణ కాల వ్యవధి లేక ప్రత్యేకమైన తేది” లేక 2) ఆ రెండు పదాలు పర్యాయ పదాలే. ప్రత్యామ్నాయ తర్జుమా: “నిర్దిష్టమైన సమయము/కాలము” (చూడండి: rc://*/ta/man/translate/figs-doublet)