te_tn_old/act/01/05.md

1.0 KiB

John indeed baptized with water ... baptized in the Holy Spirit

యేసు ఇక్కడ యోహానుగారు నీళ్ళలో ప్రజలకు బాప్తిస్మము ఎలాగు ఇచ్చాడు మరియు దేవుడు తన విశ్వాసులకు పరిశుద్ధాత్మలో ఎలా ఇవ్వబోతాడు అనే విషయాన్ని తెలియజేయుచున్నాడు.

John indeed baptized with water

యోహాను వాస్తవానికి ప్రజలందరికి నీళ్ళలోనే బాప్తిస్మము ఇచ్చాడు.

you shall be baptized

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు మీకు బాప్తిస్మమిస్తాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)