te_tn_old/act/01/04.md

1.9 KiB

General Information:

ఇక్కడ “ఆయన” అనే పదము యేసును సూచిస్తుంది. అపొస్తలుల కార్యముల పుస్తకములో “మీరు” అనే పదము ఎక్కడ కనిపించిన అది బహువచనమని గుర్తించాలి. (చూడండి: rc://*/ta/man/translate/figs-you)

Connecting Statement:

ఆయన మరణమునుండి తిరిగి లేచిన తరువాత ఆయన తన శిష్యులకు కనిపించిన సంఘటన సుమారు 40 రోజులవరకు జరిగియుండెను.

When he was meeting together with them

యేసు తన అపొస్తలులతో కలిసి సమావేశమైనప్పుడు

the promise of the Father

ఇది పరిశుద్ధాత్ముని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “తండ్రియైన దేవుడు పంపిస్తానని వాగ్ధానము చేసిన పరిశుద్ధాత్ముడు” అని తర్జుమా చేయవచ్చును. (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

about which, he said

ముందుగా చెప్పిబడిన వాక్యమును మీరు “పరిశుద్ధాత్ముడు” అనే పదమును చేర్చి తర్జుమా చేసినట్లయితే, ఈ వాగ్ధానము “ఏది” “ఎవరికి” చేశాడు అన్న విషయాన్ని మీరు వ్రాయవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “యేసు చెప్పిన వారిని గూర్చి”.